నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాసలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈరోజు గుర్రంపోడ్ మండలంలోని కొప్పోలు, మొసంగి గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి 200 మంది కార్యకర్తలు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఎమ్మెల్యే కంచర్ల సమక్షంలో తెరాసలోకి చేరికలు - Nagarjuna sagar by elections news
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలోని కొప్పోలు, మొసంగి గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి 200 కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
కంచర్ల సమక్షంలో తెరాసలోకి చేరికలు
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవికుమార్, ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి:క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడి చికిత్సకు సర్పంచ్ సాయం