తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ టీచర్ కుటుంబానికి జానారెడ్డి తనయుడి భరోసా - సాగర్ వార్తలు

ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్ రవి కుటుంబాన్ని జానారెడ్డి కుమారుడు రఘవీర్​రెడ్డి పరామర్శించారు. బాధితుల్ని కలిసి భరోసానిచ్చారు. రవి దంపతుల పిల్లల చదుల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.

jana-reddy-son-raghuveer-reddy-meets-private-teacher-ravis-family
ప్రైవేటు టీచర్ కుటుంబానికి జానారెడ్డి రెడ్డి తనయుడు ఓదార్పు

By

Published : Apr 9, 2021, 11:57 AM IST

నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు ఉపాధ్యాయుడు రవి కుటుంబాన్ని.... మాజీమంత్రి జానారెడ్డి తనయుడు, కాంగ్రెస్‌ నాయకుడు రఘువీర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. రవి దంపతుల పిల్లల చదువుల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రవి తల్లిదండ్రులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details