నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డితో కలిసి జగదీష్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు.
'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా' - 'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా'
"నేను రాజీనామా చేయాడానికి సిద్ధంగా ఉన్నాను. ఉత్తమ్‌కుమార్.... నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రాజీనామా చేసి బరిలోకి దిగు. రాజీనామా చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా?"--- మంత్రి జగదీష్‌రెడ్డి
'నేను రాజీనామాకు సిద్ధం... నువ్వు సిద్ధమేనా'
ఇదీ చూడండి: భారత్ భేరి: డబుల్ ధమాకాపై డీఎంకే గురి