నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులో ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. గౌరారానికి చెందిన ఆళ్వాల వెంకన్న చేపలు పట్టేందుకు రోజువారీగా చెరువులో వల వేశాడు. ఉదయం వలను తీస్తున్న క్రమంలో బరువుగా అనిపించింది.
శాలిగౌరారం ప్రాజెక్టులో మత్స్యకారుడికి చిక్కిన భారీ చేప - nalgonda district latest news
నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులో ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద చేప లభించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఆ మీనం 4 అడుగుల పొడవు, 11 కిలోల బరువు ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
![శాలిగౌరారం ప్రాజెక్టులో మత్స్యకారుడికి చిక్కిన భారీ చేప huge fish entangled by a fisherman in the Saligauram project in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10741669-957-10741669-1614069281926.jpg)
శాలిగౌరారం ప్రాజెక్టులో మత్స్యకారుడికి చిక్కిన భారీ చేప
దాంతో ఒక్కసారిగా లాగడంతో ఆ వలలో పెద్ద చేప చిక్కిందని చిక్కింది. మొత్తం 4 అడుగుల పొడవు, 11 కిలోల బరువుతో చేప లభ్యమైంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద చేప లభించడంతో స్థానికులు దాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి: వినూత్నంగా ఆలోచించారు.. విద్యార్థుల మనసు దోచుకున్నారు.!