నాగార్జున సాగర్లో ఘనంగా రంగుల పండుగ.. - taditional festival
రంగుల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నాగార్జున సాగర్లో రంగులతో పాటు గుడ్లను కొడుతూ హోలీ ఆడారు.
హోలీ సంబురాలు
ఇవీ చూడండి :కారులో కరెన్సీ.. వివిధ బ్యాంకుల నగదుగా గుర్తింపు