తెలంగాణ

telangana

ETV Bharat / state

గట్టుప్పల్​లో గాలివాన భీభత్సం - Heavy Wind Rain In Gattuppal

నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు మండలం గట్టుప్పల్​లో గాలివాన బీభత్సం సృష్టించింది.

Heavy Wind Rain In Gattuppal
గట్టుప్పల్​లో గాలివాన భీభత్సం

By

Published : May 6, 2020, 11:49 PM IST

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు మండల పరిధిలోని గట్టుప్పల్​ గ్రామంలో గాలివాన భీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్​ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. గ్రామంలోని పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details