రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తోందని.. ఇది భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరమని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆరోవిడత హరితహారంలో భాగంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో మొక్కలు నాటి నీరు పోశారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి, సంరక్షించాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని... హరితహారం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరమని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆరోవిడత హరితహారంలో భాగంగా దామరచర్ల మండలం బొత్తలపాలెంలో మొక్కలు నాటారు.
భవిష్యత్తు తరాల కోసం హరితహారం: గుత్తా సుఖేందర్ రెడ్డి
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని... పర్యవరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తిచేశారు. భవిష్యత్తు తరాల కోసం అందరు హరితహారంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అడవుల పెంపు లక్ష్యంగా.. పాలమూరులో కోటి సీడ్‌బాల్స్