తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు కూడిన గోడ.. మహిళకు గాయాలు - గోడకూలి మహిళకు గాయాలు

చిట్యాల మండలంలో మంచినీటి పైప్​లైన్​ కోసం గుంత తీస్తుండగా గోడ కూలింది. ఈ ఘటనలో పంచాయతీ మహిళా సిబ్బందికి గాయాలయ్యాయి.

గోడకూలి మహిళకు గాయాలు

By

Published : Sep 14, 2019, 2:57 PM IST

Updated : Sep 14, 2019, 11:44 PM IST

గోడకూలి మహిళకు గాయాలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మంచినీటి పైప్​లైన్ కోసం గుంత తీస్తుండగా గోడ కూలి పంచాయతీ సిబ్బందిలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గోడ కూలింది. అక్కడ పని చేస్తున్న మహిళా సిబ్బంది నడుము లోతు వరకు శిథిలాల్లో చిక్కుకుంది. స్థానికులు గమనించి జేసీబీ సహాయంతో స్వరూపను బయటకు తీశారు. అనంతరం నార్కట్​పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Sep 14, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details