తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ - 'స్వచ్ఛత హి సేవ'

మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ నిర్వహించారు.

నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

By

Published : Oct 2, 2019, 2:48 PM IST

మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నుంచి రామగిరి చౌరస్తాలోని గాంధీ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే, జడ్పి ఛైర్మన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు గాంధీజీ సిద్ధాంతాలను, పచ్చదనం-పరిశుభ్రతను పాటిద్దామని కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ సంచులను వాడొద్దని ప్రజలకు సూచించారు.

నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details