తెలంగాణ

telangana

ETV Bharat / state

గణపతి సుబ్రహ్మణ్య సహిత నవగ్రహాల ప్రతిష్ఠ - ganapathi vigraha reputation

శ్రీవిద్యా గణేశానంద భారతి స్వామి ఆధ్వర్యంలో... నల్గొండ జిల్లా పేరూరులో గణపతి సుబ్రమణ్య సహిత నవగ్రహాల్ని ప్రతిష్ఠించారు. లోకకల్యాణం కోసం అందరూ పూజలు చేయాలని గణేశానంద స్వామి ఉపదేశించారు.

ganapathi vigraha  reputation with subrahmanya and navagraha in peruru
గణపతి సుబ్రహ్మణ్య సహిత నవగ్రహాల ప్రతిష్ఠ

By

Published : Feb 20, 2020, 9:14 PM IST

నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరులో శ్రీ భక్తాంజనేయ ఆలయంలో... గణపతి సుబ్రహ్మణ్య సహిత నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవిద్యా గణేశానంద భారతి స్వామిచే ప్రతిష్ఠించారు. ఆలయ బృందం పూర్ణకుంభంతో స్వామివారికి ఘనస్వాగతం పలికారు. లోకకల్యాణం కోసం అందరూ సామరస్యంగా పూజలు చేయాలని గణేశానంద స్వామి ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గణపతి సుబ్రహ్మణ్య సహిత నవగ్రహాల ప్రతిష్ఠ

ఇదీ చూడండి:ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details