తెలంగాణ

telangana

ETV Bharat / state

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ - ayodhya raam mandir

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. వివేకానంద యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహించిన ఈ సేకరణలో భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.

fundraising program has been started  in nalgonda district  for the construction of Ayodhya Rama Mandir
రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

By

Published : Jan 24, 2021, 4:49 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.

పెద్ద ఎత్తున..

సర్వారం గ్రామంలో.. వివేకానంద యువజన సంఘం అధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మర్రి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల మంజూరు

ABOUT THE AUTHOR

...view details