తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్, తెరాస నాయకులు మాటలతో మోసం చేస్తున్నారు' - bjp election campaigning

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా .. మాజీ మంత్రి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుముల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లోని ప్రజలను భాజపా అభ్యర్థి రవి కుమార్​ని గెలిపించాలని కోరారు.

bjp election campaigning
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ

By

Published : Apr 11, 2021, 3:00 AM IST

సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుముల మండల పరిధిలోని పులి మామిడి, కే కే కాల్వ, కోసల మర్రి, అన్నారం, వెంకటాద్రి పాలెం, ముక్కామలలోని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, తెరాస నాయకులు మాటలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. గిరిజన బిడ్డ, భాజపా అభ్యర్థి రవి కుమార్​ను గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:బంగాల్​కు మరో 71కేంద్ర సాయుధ బలగాలు

ABOUT THE AUTHOR

...view details