తెలంగాణ

telangana

బజ్జీల బండి వద్ద మంటలు... తప్పిన ప్రమాదం..

By

Published : Oct 4, 2019, 7:49 PM IST

నల్గొండ జిల్లాలో ఓ బజ్జీల బండి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

బజ్జీల బండి వద్ద మంటలు... తప్పిన ప్రమాదం..

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ రోడ్డులోగల నిర్మల ఆస్పత్రి ఎదుట ఉన్న బజ్జీల బండి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానిక యువకులు మంటలను ఆర్పివేశారు. అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో ఓ యువకుడు మంటలు గ్యాస్ సిలిండర్​కు అంటుకోకుండా చేశాడు. మంటలను అదుపు చేయడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

బజ్జీల బండి వద్ద మంటలు... తప్పిన ప్రమాదం..

ABOUT THE AUTHOR

...view details