నల్గొండ జిల్లా చండూరులో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు రోడ్డుపై వంటా- వార్పు చేపట్టారు. పట్టణంలోని విధుల గుండా కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పలువురు అఖిల పక్ష పార్టీ నాయకులు, ఆటో యూనియన్ కార్మికులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.
చండూరులో ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసనలు - ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో కార్మికులు వంటా-వార్పు చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు.
చండూరులో ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసనలు