'రాత్రి 10 గంటల వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు!' - పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7 రౌండ్లలో చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 10 గంటల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. రేపు రాత్రి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలున్నాయని అంటున్న నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'రాత్రి 10 గంటలకు వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు!'