తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లాకు ఎమ్మెల్సీ ధ్రువపత్రం అందించిన రిటర్నింగ్ అధికారి - Election winning certified paper handed over to MLC candidate Palla Rajeshwar Reddy

నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ ఎన్నిక పత్రాన్ని అందజేశారు.

palla rajeshwar reddy
పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

By

Published : Mar 21, 2021, 12:25 PM IST

హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ తెరాస కైవసం చేసుకుంది. భాజపా, తెరాస మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగిన కౌంటింగ్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది.

నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. నల్గొండలోని లెక్కింపు కేంద్రంలో పల్లాకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఎన్నిక పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే!

ABOUT THE AUTHOR

...view details