పేదలకు నిత్యావసరాలు, కోడిగుడ్ల పంపిణీ - LOCK DOWN EFFECTS
నల్గొండ జిల్లా వంగమర్తిలోని పేదలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు తెరాస రాష్ట్ర నాయకుడు గోలమారి ఆంథోనిరాజ్.

పేదలకు నిత్యావసరాలు, కోడిగుడ్ల పంపిణీ
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తిలోని పేదలకు తెరాస రాష్ట్ర నాయకుడు గోలమారి ఆంథోనీరాజ్ నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. తన తల్లి కర్నిలమ్మ జ్ఞాపకార్థం కందుల అఖిల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.70 వేల విలువ గల నిత్యావసర సరుకులను పంచారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కందుల అనిత పాల్గొన్నారు.