రంజాన్‌ను పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో.. హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సంస్థ ముస్లింలకు సేమియా కిట్లను పంపిణీ చేసింది. అమెరికాలో స్థిరపడ్డ దాత సురేశ్ కుమార్‌కు.. సంస్థ అధ్యక్షుడు హమీద్ షేక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ మాసంలో పేదలకు సహాయం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు.
రంజాన్ పురస్కరించుకుని సేమియా కిట్ల పంపిణీ - రంజాన్ మాసం
మిర్యాలగూడ పట్టణంలోని హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సంస్థ.. స్థానిక పేద ముస్లింలకు సేమియా కిట్లను పంపిణీ చేసింది. రంజాన్ మాసంలో పేదలకు సహాయం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సంస్థ అధ్యక్షుడు హమీద్ షేక్ కోరారు.
రంజాన్ 2021