నల్గొండ పట్టణం పానగల్లు ఛాయ సోమేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి 11:15 గంటలకు స్వామివార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.
ఛాయ సోమేశ్వరాలయంలో నిప్పులపై నడిచిన భక్తులు - Devotees walking on fire
పానగల్లు ఛాయ సోమేశ్వరాలయంలో ఇవాళ ఉదయం 5 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం జరిపారు. శుక్రవారం రాత్రి 11:15 గంటలకు స్వామివార్ల కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామి వారికి తెప్పోత్సవం కార్యక్రమం చేయనున్నారు.
ఛాయ సోమేశ్వరాలయంలో నిప్పులపై నడిచిన భక్తులు
ఓం నమశివాయ... శంభో శంకర నామ స్మరణలతో భక్తులు అగ్నిగుండాల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఈరోజు రాత్రి స్వామి వారికి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకోనున్నారు.
ఇదీ చూడండి :రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు