విషాదం... రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య - couple committed suicide
నల్గొండలో రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
![విషాదం... రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4261463-755-4261463-1566924953672.jpg)
train
నల్గొండలో విషాదం చోటుచేసుకుంది. రైలుకింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మాల్‌బౌలీకి చెందిన మురారిశెట్టి నగేశ్ (36), చరిత (22)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు లేరనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Last Updated : Aug 27, 2019, 10:26 PM IST