ఆటలతో మానసిక ఉల్లాసం వస్తుందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య పాల్గొన్నారు. మండలి ఛైర్మన్, ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు.
రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా - రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
![రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5086585-589-5086585-1573912593457.jpg)
రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా