ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం పది గంటలకు పది నిమిషాలల్లో భాగంగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. నల్గొండలోని తన నివాసంలో తొట్టెలు, పూలకుండీల్లోని చెత్తను తొలగించారు. ఎవరికి వారే తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వ్యక్తగత పరిశుభ్రత కూడా ముఖ్యమేనని చెప్పారు.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి : గుత్తా - నల్గొండ జిల్లా వార్తలు
ఎవరికి వారే తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. నల్గొండలోని తన నివాసంలో తొట్టెలు, పూలకుండీల్లోని చెత్తను తొలగించారు.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని: గుత్తా