రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. శనివారం పాజిటివ్‌గా తేలిన మహిళ కుమారుడు, కుమార్తెకు ఇవాళ వైద్య పరీక్షలలో కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య15కు చేరింది.
నల్గొండలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కొత్త కేసులు
telangana coronavirus news
18:30 April 19
నల్గొండలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 19, 2020, 7:33 PM IST