నల్గొండ మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తరఫున గెలిచిన 20 కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. నిన్నటి వరకు ప్రచారాలతో అలసిపోయిన అభ్యర్థులను చల్లబరిచేందుకు నాయకులు టూర్ ఏర్పాటు చేశారు. తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా కాపాడేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాగ్రత్త పడుతున్నారు.
నల్గొండలో మొదలైన క్యాంపు రాజకీయాలు - camp politics in nalgonda
నల్గొండలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడం వల్ల ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గెలిచిన అభ్యర్థులను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపునకు తరలించారు.

నల్గొండలో మొదలైన క్యాంపు రాజకీయాలు