నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద వీర జవాన్ సంతోశ్బాబు అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద బ్రాహ్మణులతో పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.
కృష్ణా నదిలో వీర జవాన్ సంతోశ్బాబు అస్థికలు నిమజ్జనం - Colonel Santhoshbabu Ashes Krishna river
వీర జవాన్ సంతోశ్ బాబు అస్థికలను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద నిమజ్జనం చేశారు. ఆయన కుటుంబసభ్యులతో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంతోశ్బాబు అస్తికలు నిమజ్జనం
అనంతరం సంతోశ్బాబు అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు'