తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ నల్గొండ జిల్లా క్యాలెండర్ను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అధికారి విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధ్యక్షుడు ఘణపురం నిరంజన్, ప్రధానకార్యదర్శి ఖాసీం, కోశాధికారి పెద్దయ్య, ఉపాధ్యక్షులు విఠల్ రెడ్డి, నర్సింహ స్వామి, జయకర్, మనోహర్, శ్రవణ్, హరిక్రిష్ణ, వేణు, సతీష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ను ఆవిష్కరించిన కలెక్టర్ - క్యాలెండర్ను ఆవిష్కరించిన కలెక్టర్
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ నల్గొండ జిల్లా క్యాలెండర్ను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆవిష్కరించారు.
క్యాలెండర్ను ఆవిష్కరించిన కలెక్టర్
Last Updated : Jan 23, 2021, 3:00 PM IST