CM KCR Nalgonda Tour: సీఎం కేసీఆర్ నేడు (28న) నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ ఇటీవల మరణించడంతో.. సంతాపసభ జరగనుంది. కాగా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన వాయుమార్గంలో హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లికి చేరుకొని అక్కడ నిర్వహించే సభలో పాల్గొననున్నారు.
నేడు నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - CM KCR Nalgonda Tour
CM KCR Nalgonda Tour: సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ మరణానికి నిర్వహించనున్న సంతాప సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు.
CM KCR visits Nalgonda district today
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇదీ చూడండి:
Last Updated : Apr 28, 2022, 11:03 AM IST