మానవులకు, ప్రాణ కోటికి ఆక్సిజన్ అందించడంలో మొక్కలు కీలక భూమిక పోషిస్తాయని ఎమ్మెల్సీ తెరా చిన్నపరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడులోని కేటీఆర్ సామాజిక ఉద్యాన వనంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కేటీఆర్ సామాజిక ఉద్యాన వనంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు - Nalgonda District Latest News
నల్గొండ జిల్లా వేంపాడులోని కేటీఆర్ సామాజిక ఉద్యాన వనంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తెరా చిన్నప రెడ్డి కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ సామాజిక ఉద్యాన వనంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కోసి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ప్రజలు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:సీఎం సైకత శిల్పం అదుర్స్