తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవరకొండ ఖిల్లాను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ - బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

నల్గొండ జిల్లా చారిత్రక దేవరకొండ ఖిల్లాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కుటుంబంతో కలిసి సందర్శించారు.

దేవరకొండ ఖిల్లాను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

By

Published : Sep 1, 2019, 11:00 PM IST

నల్గొండ జిల్లా చారిత్రక దేవరకొండ ఖిల్లాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కుటుంబంతో కలిసి సందర్శించారు. లింగ్యా నాయక్ ఐబీ వద్ద అధికారులు వీరికి స్వాగతం పలికారు. ఖిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం మహిళలతో కలిసి ఆండ్రూ ఫ్లెమింగ్ భార్య వ్యాన్ ఫ్లెమింగ్ బతుకమ్మ ఆడారు. ఖిల్లా దుర్గం పైకి ఎక్కి చరిత్రను తెలుసుకున్నారు.

దేవరకొండ ఖిల్లాను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ABOUT THE AUTHOR

...view details