నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దోనూరు వెంకట్రెడ్డి మరో గంటలో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.
పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు... పోలింగ్ కేంద్రానికి వచ్చాడు - నల్గొండ సహకార పోరులో వరుడి ఓటు
మరో గంటలో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు... పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఓటే సామాన్యుని వజ్రాయుధమని భావించి నల్గొండ జిల్లా వెంకటాపురం సహకార ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.
![పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు... పోలింగ్ కేంద్రానికి వచ్చాడు bridegroom from nalgonda district casted his vote two hours before his marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6081009-thumbnail-3x2-a.jpg)
పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు... పోలింగ్ కేంద్రానికి వచ్చాడు
పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు... పోలింగ్ కేంద్రానికి వచ్చాడు
మరో గంటలో వివాహం ఉండగా... నల్గొండ జిల్లా సహకార ఎన్నికల్లో ఆ వరుడు ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పోలింగ్లో పాల్గొన్న తర్వాతే పెళ్లి పీటలెక్కాడు.
పెళ్లి రోజునే సహకార ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటే సామాన్యుని వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సూచించాడు.