నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అభివర్ణించారు. పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు.
బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక - నృత్యాలు
నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో బోనాల పండుగలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అభివర్ణించారు.
బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'