నల్గొండ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. చిట్యాల మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీ శివారులో గుట్టు చప్పుడు కాకుండా క్షుద్రపూజలు చేస్తున్న ఇద్దరిని
అందరిది కరోనాపై పోరాటం.. వాళ్లది క్షుద్రపూజల ఆరాటం.. - black magitions caught in chityala
ప్రపంచమంతా కరోనాతో అట్టుడికిపోతుంటే... నల్గొండ జిల్లా చిట్యాలలో క్షుద్ర పూజలు చేస్తూ పట్టుపడ్డారు ఇద్దరు ప్రబుద్ధులు. స్థానికులు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
![అందరిది కరోనాపై పోరాటం.. వాళ్లది క్షుద్రపూజల ఆరాటం.. black magitions caught in chityala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6826051-thumbnail-3x2-asdf.jpg)
అందరిది కరోనాపై పోరాటం.. వీళ్లది క్షుద్రపూజల ఆరాటం
స్థానికులు గుర్తించారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో క్షుద్రపూజలకు ఉపయోగించే సామాగ్రి, మహిళల వస్త్రాలు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
అందరిది కరోనాపై పోరాటం.. వాళ్లది క్షుద్రపూజల ఆరాటం..
ఇదీ చూడండి:లాక్డౌన్ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!
Last Updated : Apr 17, 2020, 12:59 PM IST