భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర - నల్గొండలో భాజపా గాంధీ సంకల్ప యాత్ర
నల్గొండ జిల్లా కేంద్రంలో భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు . వివిధ కాలనీల్లో తిరుగుతూ మహాత్ముడి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు.

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర