తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశ హితం కోసం పని చేస్తున్న భాజపాను ఆదరించండి' - bjp central minister kishan reddy

తెరాస నాయకులు బెదిరింపు ధోరణితో ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.  దేశ హితం కోసం పనిచేస్తున్న భాజపాను ఎన్నికల్లో ఆదరించాలని ఆయన కోరారు.

bjp central minister kishan reddy on municipal election
'దేశ హితం కోసం పని చేస్తున్న భాజపాను ఆదరించండి'

By

Published : Jan 20, 2020, 5:01 PM IST

అధికార తెరాస నాయకులు బెదిరింపు ధోరణితో పురపాలిక ఎన్నికల్లో గట్టెక్కెందుకు యత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖసహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండ పురపాలిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

'దేశ హితం కోసం పని చేస్తున్న భాజపాను ఆదరించండి'
ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి కేసీఆర్... మరోసారి అబద్ధపు ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. దేశ హితం కోసం పనిచేస్తున్న భాజపానే ఆదరించాలని ఆయన ఓటర్లను కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details