తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు - bathukamma celebrations

నల్గొండ జిల్లా పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి, మెప్మా ఆధర్వర్యంలో ఐదో రోజు అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు.

నల్గొండలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 2, 2019, 10:52 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐదో రోజున జిల్లా పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అటుకుల బతుకమ్మను... తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందార వంటి పూలతో అందంగా పేర్చారు. అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

నల్గొండలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details