తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయం రంగంలో ఇంధన పొదుపుపై అవగాహన - నల్గొండ జిల్లా త్రిపురారంలో వ్యవసాయం రంగంలో ఇంధన పొదుపుపై అవగాహన

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంస సాగర్​ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయం రంగంలో ఇంధన పొదుపు, వినియోగం, సామర్థ్యం వంటి అంశాలపై అన్నదాతలకు అవగాహన కల్పించారు.

wareness program for farmers in nalgonda
వ్యవసాయం రంగంలో ఇంధన పొదుపుపై అవగాహన

By

Published : Feb 29, 2020, 7:01 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంప సాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ రంగంలో ఇంధన పొదుపు వినియోగము, సామర్థ్యంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు 200 మంది రైతులు హాజరయ్యారు. విద్యుత్ మోటార్ల వినియోగంలో విద్యుత్ వాడకం, ట్రాక్టర్​లో డీజిల్, పెట్రోల్ వాడకం, సౌర విద్యుత్ గురించి రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ మోటార్లు, ఎరువుల కంపెనీ ప్రతినిధులు స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు అన్ని స్లాళ్లు తిరుగుతూ విద్యుత్ మోటార్ల గురించి అడిగి తెలుసుకున్నారు

వ్యవసాయం రంగంలో ఇంధన పొదుపుపై అవగాహన

ఇవీ చూడండి:చైతన్యపురిలో ట్రాక్టర్​ బీభత్సం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details