ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన - ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన
రోడ్డు ప్రమాదాలను నియంత్రితోపాటు కొత్తగా పెంచిన జరిమానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీసులు.
ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు అవగాహన
నిబంధనలు అతిక్రమించినా... గీత దాటిన మీ జేబులకు భారీగా చిల్లు ఖాయమని అంటున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీసులు. సెప్టెంబరు ఒకటి నుంచి భారీ జరిమానాలు అమలు చేయడం పట్ల వాహనదారులు డబ్బులు ఆదా చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ట్రాఫిక్ చలానాల నుంచి డబ్బులు కాపాడుకోవాలంటే నిబంధనలు పాటించండి అంటూ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.
TAGGED:
miryalaguda