తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శాంతి ర్యాలీ - 12th betalian rally in nalgonda news

నల్గొండ సమీపంలోని పన్నెండో పటాలం సిబ్బంది శాంతి ర్యాలీ నిర్వహించారు. పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.

As part of the commemoration of the martyrs Police reunion rally
పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శాంతి ర్యాలీ

By

Published : Oct 30, 2020, 10:43 AM IST

పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్గొండ సమీపంలోని పన్నెండో పటాలం సిబ్బంది శాంతి ర్యాలీ నిర్వహించారు. పటాలం నుంచి అన్నెపర్తి వరకు ర్యాలీ కొనసాగించారు.

కమాండెంట్ ఎన్వీ సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వంద మంది సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అమరవీరుల సేవలను స్మరిస్తూ మొక్కలు నాటారు.

ఇవీ చూడండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details