తండ్రి ప్రాణాలు పోవాలని కోరుకున్న వ్యక్తి, ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ నటించడం ఆస్తుల కోసమేనని అమృతను ఉద్దేశించి ఆమె చిన్నాన్న శ్రవణ్ మండిపడ్డారు. ఆమె వల్లే ఈ దారుణాలు జరిగాయన్నారు. డబ్బు కోసమే డ్రామాలు ఆడుతున్నారంటూ ప్రణయ్ హత్య కేసు నిందితుడైన మారుతీరావు తమ్ముడు విమర్శించాడు.
అమృత వల్లే ఈ దారుణాలన్నీ: మారుతీరావు తమ్ముడు శ్రవణ్ - amrutha pranay
అమృత వల్లే ఈ దారుణాలన్నీ జరిగాయని మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసమే డ్రామాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శించాడు. తన సోదరుడికి చెందిన ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదన్నారు.

అమృత వల్లే ఇవన్నీ దారుణాలు : మారుతీరావు తమ్ముడు శ్రవణ్
మారుతీరావును నాన్న అని పిలవడానికి ఇష్టపడలేదని ఆయన ధ్వజమెత్తాడు. తన సోదరుడికి చెందిన ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదన్నారు. మీడియాలో హడావుడి చేయడానికే ఇదంతా చేస్తోందని అమృతపై ప్రత్యారోపణలు చేశాడు.
అమృత వల్లే ఇవన్నీ దారుణాలు : మారుతీరావు తమ్ముడు శ్రవణ్
ఇదీ చూడండి :యువకులతో కలిసి నృత్యాలు చేసిన మేయర్