Addanki Dayakar Compalint: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఫిర్యాదుల వివాదం రాజుకుంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ముగ్గురు నాయకులపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌కు నష్టం చేసిన రవిని మళ్లీ పార్టీలోకి తీసుకొస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తుంగతుర్తికి చెందిన రవి అనే నేతపై అద్దంకి దయాకర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Addanki Dayakar Compalint: 'అధిష్ఠానానికి ఆ ముగ్గురి నేతలపై ఫిర్యాదు' - Telangana news
Addanki Dayakar Compalint: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుంటోంది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి విషయంలో వివాదం రాజుకుంది. పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలపై అధిష్టానానికి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.
Dayakar