తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం - accused ate glass pieces in police station at miryalaguda

పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం
పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 8, 2020, 11:09 AM IST

Updated : Jan 8, 2020, 12:23 PM IST

08:02 January 08

నల్గొండ మిర్యాలగూడలో వన్‌టౌన్‌ పోలీస్​స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చోరీ కేసులో పోలీసులు వేధిస్తున్నారని చనిపోయేందుకు నిందితుడు గాజు ముక్కలు మింగాడు. గమనించిన పోలీసులు నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. 
 

Last Updated : Jan 8, 2020, 12:23 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details