నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి పాఠశాల ఆటో తిరుమలగిరి మండలం ఎర్రచెర్వు తండాకు వస్తుంది. తండా సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో 10 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లారు. 8వ తరగతి విద్యార్థి గణేశ్ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్‌కు తరలించారు.
బోల్తా పడిన స్కూల్ ఆటో.. విద్యార్థులకు గాయాలు - latest accidents in telangana
పాఠశాల ఆటో బోల్తా పడి 10 మంది విద్యార్థులు గాయపడిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎర్రచెర్వుతండాలో జరిగింది. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
బోల్తా పడిన స్కూల్ ఆటో