నల్గొండ జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. జిల్లాలోని ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ మౌలిక వసతులు లేవని... విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకు దిగారు. వసతిగృహాల్లోనూ సరైన మరుగుదొడ్లు లేవని... నీటి వసతి కూడా కల్పించట్లేదని ఆరోపించారు. డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవని ఏబీవీపీ ధర్నా - undefined
నల్గొండ జిల్లాలోని ఏ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు డీఈవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.
ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవని ఏబీవీపీ ధర్నా