తెలంగాణ

telangana

నాగార్జునసాగర్​ 8 క్రస్ట్​గేట్ల ఎత్తివేత

By

Published : Sep 20, 2019, 3:01 PM IST

నాగార్జున సాగర్​ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తింది. సాగర్​లోని 8 క్రస్ట్​ గేట్లు ఎత్తి పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్​ 8 క్రస్ట్​గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్​ 8 క్రస్ట్​గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్​ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తుతోంది. సాగర్​ జలాశయ 6 క్రస్ట్​ గేట్ల 10 అడుగుల మేర, మరో 2 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్షా 10వేల క్యూసెక్కుల నీటిని పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులుంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వకు ప్రస్తుతం 311.80 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details