తెలంగాణ

telangana

ETV Bharat / state

30 రోజుల ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తాం: శ్రీధర్​ - జిల్లా పాలనాధికారి శ్రీధర్​

గ్రామాల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తామని జిల్లా పాలనాధికారి శ్రీధర్​ పేర్కొన్నారు.

30 రోజుల ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తాం: శ్రీధర్​

By

Published : Sep 21, 2019, 3:53 PM IST

గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తామని నాగర్​కర్నూల్​ జిల్లా పాలనాధికారి శ్రీధర్​ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు యంత్రాంగాన్ని అభినందించారు. పనులను పరిశీలించేందుకు గ్రామాలకు రాష్ట్ర స్థాయి బృందాలు వస్తాయని.. అందుకు గ్రామ కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

30 రోజుల ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తాం: శ్రీధర్​

ABOUT THE AUTHOR

...view details