తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్లమలలో జలపాతాల కనువిందు - తెలంగాణ తాజా వార్తలు

నల్లమల్లలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అచ్చంపేట మండలం రంగాపురంలోని శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో పాపనాశనం వద్ద కొండపై నుంచి భారీ ఎత్తున జలపాతం కనువిందు చేస్తోంది.

నల్లమలలో జలపాతాల కనువిందు
నల్లమలలో జలపాతాల కనువిందు

By

Published : Sep 15, 2020, 1:57 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురంలోని శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం పాపనాశనం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. భారీ వర్షాలకు కొండపై నుంచి నీరు జాలువారుతోంది. చుట్టూ పచ్చని వాతావరణం నడుమ పర్వతంపై నుంచి కిందికి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున వస్తున్నారు. దీనితో పాటు కాకనల్లమలలో లొద్ది మల్లయ్య, మల్లెల తీర్థం క్షేత్రాల్లో జలపాతాలు పర్యటకులను ఆహ్లాదపరుస్తున్నాయి.

నల్లమలలో జలపాతాల కనువిందు

ABOUT THE AUTHOR

...view details