..
ఓటు హక్కు వినియోగానికై బారులు తీరిన ప్రజలు - మున్సిపల్ ఎలక్షన్స్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో, రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పురపాలిక పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటు వేసేందుకు ఇంకా సమయం ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
ఓటు హక్కు వినియోగానికై బారులు తీరిన ప్రజలు