తెలంగాణ

telangana

ETV Bharat / state

కొల్లాపూర్‌లో రెబల్స్​దే హవా...!

మున్సిపోల్స్‌లో గులాబీ గుబాళిస్తోంది. కొల్లాపూర్‌లో మాత్రం ఆ పార్టీకి చుక్కెదురైంది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో రెబల్స్ విజయం సాధించారు. కొల్లాపూర్‌లో 20 చోట్ల రెబల్స్ పోటీ చేయడం విశేషం. వీరందరికీ జూపల్లి అండదండగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిన జూపల్లి మాత్రం దారిలోకి రాలేదు.

By

Published : Jan 25, 2020, 9:07 PM IST

TRS Rebels Won The Kollapur Municipality in mahabubnagar District
కొల్లాపూర్‌లో రెబల్స్​దే హవా...!

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో అధికార పార్టీకి షాక్ తగిలింది. ఇక్కడ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులకు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుమీద పోటీ చేయించారు. కొల్లాపూర్​లో సింహాం గుర్తుతో అభ్యర్థులు బరిలోకి దిగారు. 20 స్థానాలకు గాను 11 వార్డులు గెలిచారు. అధికార తెరాస మాత్రం 9 స్థానాలకే పరిమితమైంది.

ABOUT THE AUTHOR

...view details