ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు గాను కౌంటింగ్ ప్రక్రియ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేశారు. 24 వార్డులకు మూడు రౌండ్లు చొప్పున 16 టేబుళ్లను కేటాయించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
ఓట్ల లెక్కింపునకు.. కట్టుదిట్టమైన భద్రత - Telangana Muncipall Elections news Breaking
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు కౌంటింగ్ ప్రక్రియ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

లెక్కింపునకు.. కట్టుదిట్టమైన భద్రత
లెక్కింపునకు.. కట్టుదిట్టమైన భద్రత