నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన ఎంపీ రాములుకి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జలసాధన సమితి సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్వపు ప్రణాళిక ప్రకారం వెంటనే పూర్తిచేసి తాగు నీటిని అందించాలని వారు లేఖలో పేర్కొన్నారు.
'కేఎల్ఐ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయండి' - the Kalwakurti Lifting Scheme Members memorandum to MP Ramulu latest news
ఎంపీ రాములకు జలసాధన సమితి సభ్యులు వినతిపత్రం అందదేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.
!['కేఎల్ఐ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయండి' the Kalwakurti Lifting Scheme Members memorandum to MP Ramulu demanding the speedy completion of works.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7813059-585-7813059-1593412353117.jpg)
కేఎల్ఐ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయండి
కేఎల్ఐ పథకంలో కల్వకుర్తి ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఈ ప్రాంత రైతులు, ప్రజలకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జలసాధన సమితి కన్వీనర్ లక్ష్మణ శర్మ, కో కన్వీనర్ లింగం గౌడ్ పాల్గొన్నారు.